సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు కాళ్ళ మండలంలోని పెద అమిరం గ్రామంలో కాలువ గట్టుపై ఆక్రమణలు తొలగింపులో భాగంగా అక్కడ నివసిస్తున్న 8 కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు సెంట్లు చొప్పున వేరే చోట ఇళ్ల పట్టాలుతో పాటు , పక్కా ఇళ్లు నిర్మించుకునేందుకు గ్రాంట్ శాంక్షన్ చేయించిన నేపథ్యంలో తన కార్యాలయంలో వారికీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు లబ్దిదారులకు స్వయంగా పత్రాలు అందజెయ్యడం జరిగింది. లబ్ధిదారులు రఘురామకు కృతఙ్ఞతలుతెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *