సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమ్ రేపిన ‘ఇప్పటం” గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు ఒక్కొక్క రికి రూ.లక్ష చొప్పున హైకోర్టు జరిమానా విధించింది. కోర్టును తప్పు దోవ పట్టించినందుకు 14 మందికి 14 లక్షలు జరిమానా కోర్టు విధించింది. అక్రమనిర్మాణాలను తొలగించడానికి అధికారులు నోటీసులు ఇచ్చినా.. ఇవ్వలేదని కోర్టుకు అబద్ధం చెప్పి స్టేట్ తెచ్చు కున్న పిటిషన్ ఫై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
