సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా 15న సికిం ద్రాబాద్–విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు ను ప్రధాని మోడీ ప్రారంభిస్తున్న విషయం విదితమే.. తాజాగా అందిన సమాచారం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, తాడేపల్లి గూడెంల మీదుగా వందే భారత్ ఎక్స్ ప్రెస్రై వెళ్ళుతుందే తప్ప అక్కడ హోల్డ్ ఇవ్వలేదు. సికింద్రాబాద్ తరువాత కేవలం వరంగల్, ఖమ్మం , విజయవాడ, తాడేపల్లి రాజమండ్రిల్లో మాత్రమే ఆగనుంది. కాబ్బటి పశ్చిమ గోదావరి వాసులు కు ప్రస్తుతం వందేమాతరం అందుబాటులో ఉండదు.. భవిషత్తు లో హోల్డ్స్ సాధించే అవకాశం ఉంటుంది. కాబ్బటి కొద్దీ సేపటి క్రితం ఇచ్చిన మన సిగ్మా న్యూస్ లోని ఈ సవరణ గమనించగలరు.
