సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని నేడు, మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆలయ మర్యాదలతో అమ్మవారిని దర్శించుకున్నారు. కలెక్టర్ తో శ్రీ అమ్మవారికి ఆలయ ప్రదానార్చుకులు మద్దిరాల మల్లికార్జునశర్మ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణధికారి యర్రంశెట్టి భద్రాజీ ,ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తలు పాల్గొన్నారు. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి నేడు, స్థానిక భక్తులు రామవెంకట మణికంఠ పవన్ కుమార్ 8 గ్రాముల బంగారం కానుకగా అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *