సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారికి నేడు, ఆదివారం ఉదయం యర్నగూడెం వాస్తవ్యులు కోలా సూర్యనారాయణ వారి కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారిని దర్శించుకొని 70,000 రూపాయలును మరియు 8 గ్రాముల బంగారం శ్రీ అమ్మవారి కి కానుక గా అందజేశారని దేవాలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *