సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కొవ్వూరు వద్ద రోడ్డు కం రైలు బ్రిడ్జిపై నుంచి ఇద్దరు యువకులు గోదావరిలో దూకి గల్లంతైనట్టు సమాచారం. గత, ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో బ్రిడ్జిపై నుంచి ఇద్దరు యువకులు గోదావరిలో దూకినట్టు స్థానికులు తెలిపారు. అది చూసి గత రాత్రి అంత బ్రీజ్ ఫై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయినట్లు సమాచారం తెలిసిన వెంటనే పట్టణ ఎస్‌ఐ డి.భూషణం సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటనపై కేసు దర్యప్తు చేస్తూ . యువకుల కోసం గాలింపు చెప్పటారు .అయితే వారి వివరాలు పూర్తీ సమాచారం ఇంకా తెలియరాలేదు.
