సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం లో వైసీపీ అభిమానుల నుద్దేశించి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం..నమస్కారం.. నూతన సంవత్సరం సందర్బంగ నన్ను వ్యక్తిగతంగ కలిసి శుభాకాంక్షలు తెలియచేయాలి అనుకునే వారికీ నా మనవి నా వ్యక్తిగత కారణలు వల్ల, కోవిడ్ పెరుగుతున్న కారణంగ జనవరి 1వ తారీకు నేను భీమవరం అందుబాటులో ఉండడం లేదు దయచేసి గమనించవలసిందిగ కోరుతున్నాను.. అన్నారు.
