సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియా తో మాట్లాడుతూ.. తెలుగువారి స్వతంత్ర సమర యోధుడు ‘అల్లూరి సీతారామ రాజు’ శతజయంతి వేడుకలను భీమవరంలో ప్రధాని మోడీ స్వయంగా ప్రారంభిస్తే ..తాజగా.. హైదరాబాద్ లో జరిగిన ముగింపు వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము స్వయంగా హాజరై ఆయనకు ఘన నివాళ్లు అర్పిస్తే ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ‘అల్లూరి సీతారామ రాజు’ సంస్మరణ సభను ఘనంగా నిర్వహించక పోవడం రాష్ట్ర ప్రజలకు అవమానకరమని విమర్శించారు. ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న బోగా పురం ఎయిర్ పోర్ట్ కు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టి ఆ యోధుడి గౌరవం పెంచేలా జగన్ సర్కార్ చర్యలు చెప్పట్టాలని సూచించారు.
