సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో పవిత్ర పంచారామ క్షేత్రము శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం గునుపూడిలో శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి నిమిత్తం కీర్తిశేషులు వేలూరు సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి భార్య సుబ్బలక్ష్మి లక్ష నూట పదహారు రూపాయలు(1, 00, 116/=) కానుకను దేవాలయ ఇఓ ఎం అరుణ్ కుమార్ కు అందజెయ్యడం జరిగింది.
