సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్దానము,లో నేడు, శనివారం హుండీ తెరచి లెక్కించగా గత 65 రోజులకు భక్తులు కానుకలుగా శ్రీ అమ్మవారికి సమర్పించిన మొత్తం ఆదాయం రూ. 51,36,425.00 గా లెక్కించారు. ఈ యొక్క లెక్కింపు కార్యక్రమంలో దేవాలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ పర్యవేక్షించగా ధర్మకర్తల మండలి చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు(నాగన్న బాబు) హుండీ ఆదాయం వివరాలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ధర్మ కర్తలు .. ముత్యాల వెంకట రామారావు, చెల్లంకి నాగ శేషగిరి(గిరి) మావూరి సుందరరావు రామాయణం సత్యనారాయణ. గోపిశెట్టి విజయలక్ష్మి, కోయ వెంకట లక్ష్మీ , నీలాపు విజయ నాగలక్ష్మి, ఎక్స్ అఫీషియో మెంబర్ బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వి వెంకటేశ్వరరావు ఈఓ కర్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *