సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహరాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 28న సాయంత్రం నుండి భీమవరం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ కాళహస్తి మినహా అన్ని హిందూ దేవాలయాలు మూసివేయ్యనున్నారు. ఆగమశాస్త్ర ప్రకారం ఈ నెల 28న శనివారం సాయంత్రం దేవాలయాలలో స్వామివార్లకు శ్రీ అమ్మవారి మూర్తులకు ప్రదోష కాల హారతులు నిర్వహించిన అనంతరం సాయత్రం 6:30 గంటలకు కవాట బంధనం చేయనున్నారు. గ్రహణకాలం అనంతరం 29న ఆదివారం ఉదయం 3:00లకు ప్రధాన దేవాలయాలుతో పాటు ఉప ఆలయాలను కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహించి 29న ఉదయం 8:00 గంటల నుండి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *