సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మన దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా వైరస్ బారినపడ్డారు. నేడు, ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు ఆయన స్వయంగా ట్విటర్‌లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు వారం రోజులపాటు స్వియ నిర్బంధంలో ఉండనున్నట్లు పేర్కొన్నారు. గత రాజకీయాలు ప్రక్కన పెడితే రాజకీయాలకు అతీతంగా తెలుగువారందరూ అభిమానించే తెలుగుదనం నిండిన పెద్దలు వెంకయ్యనాయుడు త్వరగా కోలుకోవాలని కోరుకొందాం..
