సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్, తాజాగా విడుదల చేసిన ప్రకటనలో… భీమవరం పురపాలక సంఘ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వము వారిచే నిర్వహించబడుచున్న నవరత్నాలు పెదలందరికి ఇళ్ళు ( స్థలాలు) కార్యక్రమములో భాగముగా అర్హులైన 4835 లబ్దిదారులకు గౌరవ M.L.A మరియు M.L.C లచే రిజిస్టర్ డాక్యుమెంట్ పట్టాలు అప్పగించుటకు రేపు శనివారం ది.02.03.2024వ తేదీన ఉదయం గం.8.30లకు స్థానిక లూథరన్ హైస్కూల్ నందు ఏర్పాటు చేశామని లబ్దిదారులు అందరు హాజరు కావాలని కోరారు.
