సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ది భీమవరం ఛాంబర్ చాంబర్ ఆఫ్ కామర్స్ భీమవరం ఆదాయపు పన్ను అధికారి టీడీఎస్,ఏలూరు వారు, టీడీఎస్ పై అవగాహన సదస్సు నేడు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నిర్వహించారు. వ్యాపారస్తుల సందేహాలను నివృతి చేసారు. ఈ సదస్సుకు ఎన్ శ్రీ నివాస రావు ITO TDS ward 1, ఏలూరు,K. సత్య నారాయణ ITO WARD 1 భీమవరం, D. శ్రావణి , ఇన్స్పెక్టర్,TDS , ఏలూరు, మరియు భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ చైర్మెన్ AVR సభాపతి, కార్యదర్శి సుంకర చినబాబు,కురిశేటి కుమార్ బాబు, కాగిత వెంకట రమణ మరియు D.V. నరసింహమూర్తి, ప్రెసిడెంట్, భీమవరం టాక్స్ బార్ అసోసియేషన్, మరియు చాంబర్ ఆఫ్ కామర్స్ గవర్నింగ్ బాడీ సభ్యులు, అందరూ ఈ TDS అవగాహన సదస్సులో పాల్గొన్నారు. పట్టణంలోని పలువురు ఆడిటర్లు, టాక్స్ కన్సల్టెంట్స్, అకౌంటెంట్స్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *