సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకొన్న శృంగవృక్షంకి చెందిన దండు రామకృష్ణంరాజు జయజ్యోతి దంపతులు 8 గ్రాముల బంగారం కానుక గా సమర్పించారు. .వీరికి ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ పూజలు నిర్వహించి ఫోటో శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి, బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *