సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మేరకు 2024–25 ఆర్థి క సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ జాయతీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేబర్ బడ్జెట్డ్ 21.50 కోట్ల పని దినాలకు పెంచడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అంగీకరించిందని ప్రకటించారు. . పెరిగిన పని దినాల వల్ల ఉపాధి హామీ పథకంలో పని చేసే 54 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని, అంతేకాకుండా కూలీలకు చెల్లిం చాల్సిన బకాయిలు కూడా త్వరలో విడుదలకు కేంద్రం సమ్మతించిందని మంత్రి పవన్ ప్రకటించారు.
