సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు మీడియాకు నేడు శనివారం తాజగా విడుదల చేసిన ప్రకటనలో తాను నిన్న శుక్రవారం సీఎం చంద్రబాబు ను కలిశానని, తన నియోజకవర్గంలో సమస్యలను అయన దృష్టికి తీసుకొనివెళ్ళానని , అలాగే పలువురు దాతల నిధుల సహకారంతో నియోజకవర్గంలో దాదాపు 2 నెలలు కాలంలో ఇప్పటి వరకు తన నేతృత్వంలో స్వచ్చందముగా నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను వాటి ఫలాలను ఆయనకు వివరించానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *