సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలు నేపథ్యంలో కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకోవడం దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. నేడు, గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం మెప్మా సీఆర్పిలు రూ 2 లక్షల చెక్కును ఎమ్మెల్యే అంజిబాబు కు అందించారు. కస్టపడి పనిచేసే మహిళలు గా మీవంతుగా మీరు చేస్తున్న అందరికీ ఆదర్శమని వారిని ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. కార్యక్రమంలో పొత్తూరి బాపిరాజు, నాగభూషణం, కొప్పర్తి నారాయణరావు, మెప్మా సీఆర్పిలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *