సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కలెక్టర్ కార్యాలయాలలో లిక్కర్ షాపుల దరకాస్తు దారులలో లక్కీ డీప్ లలో ఎంపికైన వారికీ షాపులు కేటాయింపు జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి,ఈ లిక్కర్ వ్యాపారాన్ని ప్రెవేటు పరం చెయ్యడని ప్రోత్సహిస్తూ కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుందని, రాష్ట్రంలో ఇక మద్యం వరదలై పారుతుందని, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. నిజానికి ఈ లిక్కర్ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా చంద్రబాబుగారూ?అని ప్రశ్నించారు. మీ నిర్ణయం అవినీతి సంపాదన కోసం వేసిన స్కెచ్ కాదా? మీ మనుషులతో సిండికేట్ ఏర్పాటు చేసి షాపులను కొట్టేయట్టేడం నిజం కాదంటారా? రానున్న ఐదేళ్లలోళ్ల పెద్ద మొత్తం లో ఎమ్మార్పీ కంటే అధిక రేట్లతోట్ల అమ్మి, మీరు అనుమతిచ్చిన డిస్టలస్టరీల ద్వారా అమ్మకాలు భారీ స్థాయిలో పెంచేసి వేల కోట్ల రూపాయల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచిన మాట వాస్తవస్తమే కదా? రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మీ కనుసన్నల్లో ఎందుకు బెదిరింపులకు దిగారు? నీకింత.. నాకింత’ అని కమీషన్ల వాటాలు వేసుకున్న మాట వాస్తవం కాదా? మీరు ఇవన్నీ చేసిన తర్వా త నిర్ణయించిన ధరకే మద్యాన్ని అమ్ముతారా? ఇది ఓ ఫార్స్ కాదా? లైసెన్స్ ఫీజులతో పాటు కింద నుంచి మీ దాకా కమీషన్లు అందాయి కదా?.. కొత్త పాలసీ వల్ల ప్రభుత్వా నికి వచ్చే ఆదాయం రానీయకుండా, మీరు గండికొట్టారు. ప్రజలను మభ్య పెట్టడాట్ట నికి చీప్ లిక్కర్ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించి, దీని కోసం క్వాలిటీని తగ్గిస్తూ ఇంకోవైపు అమ్మకాలు విపరీతంగా పెంచేసి మీ ఆదాయాలు పెంచబోతున్నారు. మా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిలస్టిరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అది పారదర్శకత అంటే .. అన్నారు జగన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *