సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ అమృత భారత్ స్కీమ్ క్రింద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 53 రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ, అభివృద్ధి కోసం తాజగా నిధులు కేటాయించారు. వాటిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రైల్వే స్టేషన్స్ అభివృద్ధికి 73 కోట్లు నిధులు కేటాయించారు. అఅందులో భాగంగా భీమవరం టౌన్ రైల్వే , ఏలూరు స్టేషన్కు కలపి 21 కోట్లు నరసాపురం స్టేషన్, రేపల్లె కు కలపి 25 కోట్లు తాడేపల్లి గూడెం నిడదవోలు జంక్షన్ అభివృద్ధికి 27 కోట్లు కు కేంద్ర నిధులు కేటాయించారు.
