సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల హీరోగా భారీ పరాజయాలు చవిచూసిన వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ తెరకెక్కించిన చిత్రం పిరియాడికల్ సినిమా ‘మట్కా’ నవంబరు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.మీనాక్షి చౌదరి కథానాయిక తాజాగా నేడు, శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు. చిత్ర బృందానికి ఆల్ శుభాకాంక్షలు చెప్పారు. 1960-80ల మధ్య కాలంలో దేశంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని రూపొందించిన యాక్షన్ డ్రామా ఇది. వరుణ్ నాలుగు వయస్సులలో భిన్నమైన గెటప్పుల్లో డాన్ తరహా కనిపించనున్నారు. ‘వేలు తీసుకుని వదిలేయడానికి నేను ద్రోణాచార్యుడిని కాదు. వాసుని మట్కా కింగుని’, ‘నీలాంటి మంచోళ్ల వల్ల టైమ్‌కి వర్షాలు పడుతున్నాయి. పంటలు పండుతున్నాయి. కానీ నాలాంటి చెడ్డోళ్ల వల్ల ఓ పదిమంది కడుపులు నిండుతున్నాయి. అంటూ డైలాగ్స్ పేలుస్తున్నారు.
