సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం కు చెందిన బీజేపీ మాజీ ఎంపీ , ప్రముఖ పారిశ్రామిక వేత్త, గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్తు ప్రతినిధులు సీఎం చంద్రబాబు ను కలసి రాష్ట్రంలో అన్ని దేవాలయాలకు ఇతర మతాల మందిరాలకు ఉన్నట్లే స్వయం ప్రతిపత్తిని , వాటి ఆదాయాలపై స్థానికంగానే ఆయా దేవాలయ నిర్వాహకుల మండలికి నిర్ణయాధికారాల హక్కు ను కల్పించాలని ప్రభుత్వ ఆధ్వర్యంలో పాలక మండలి ల నియామకాల నుండి విముక్తి కి సహకరించాలని కోరుతూ.. హిందూ దేవాలయాల హక్కుల కోసం 2025 జనవరి 5 న విజయవాడలో నిర్వహించనున్న హైందవ శంఖారావం సభకు సహకరించవలసినదిగా కోరుతూ వ్రాతపూర్వకంగా విన్నతి పత్రం, శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపిక అందజేశారు. సీఎం ను సంప్రదించిన విశ్వ హిందూ పరిషత్తు నేతలలలో మిలింద్ జీ పరాండే సత్యంజీ కూడా ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *