సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం అనగా ది.15.12.2024 పొట్టి శ్రీరాములు (1901 మార్చి 16 – 1952 డిసెంబరు 15) తెలుగువారికి ప్రత్యేక ..ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు. ఆంధ్రులకు ప్రాత:. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైన పొట్టిశ్రీరాములు వారి వర్థంతి సందర్భంగా భీమవరం మునిసిపల్ కార్యాలయం నందు కమిషనర్ కే రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మునిసిపల్ ఉద్యోగుల అడ్జక్షుడు ఎస్ కృష్ణమోహన్ మరియు పురపాలక సంఘ సిబ్బంది పొట్టిశ్రీరాములు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించుట జరిగినది
