సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు 100కి పైగా బాషలలో ఉన్న మన సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్ ను వీక్షిస్తున్న వీక్షకులకు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. గత 2024 మన జీవితాలలో ఎన్నో మంచి చెడు అనుభూతులను మిగిల్చి వెళ్ళింది. మరి ఈ కొత్త ఏడాది 2025 మాత్రం భగవంతుని కృపతో మనందరి ఆరోగ్యంతో పాటు నూతన జవసత్వాలతో, సుఖ శాంతులతో సంతోషకర పరిణామాలతో తమ జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోవాలని, అన్నిరంగాలు అభివృద్ధి చెందాలని కోరుకొంటూ.. సోషల్ మీడియాలో, ఆన్ లైన్ న్యూస్ లో NO..1 అగ్రస్థానంలో నిలబెట్టిన పశ్చిమ గోదావరి ప్రజానీకానికి,శ్రేయోభిలాషులకు వందలాది పేస్ బుక్, వాట్స్ అప్ గ్రూప్ అడ్మిన్ మిత్రులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ.. 2025అంతా మంచి జరగాలి..మనమందరం బాగుండాలి.. మీ ..సిగ్మా ప్రసాద్..
