సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ కు భీమవరం పాత బస్టాండ్ సెంటర్ లో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కోళ్ల నాగేశ్వరరావు, గంటా త్రిమూర్తులు, విజ్జురోతి రాఘవులు, కోళ్ల నాగబాబు, టిడిపి నాయకులు తదితరాలు పాల్గొన్నారు.
