సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఆర్టీసి బస్ స్టేషన్ లో నేడు, మంగళవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం నుండి బత్తిలి ( విజయనగరం జిల్లా ) ప్రయాణించడానికి నూతన సూపర్ లగ్జరీ బస్ ను ప్రారంభించారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికులు కు ఇబ్బంది లేకుండా ఆర్టీసి మన భీమవరం నుండి ఎన్నో అదనపు సర్వీస్ లు నడపడం తో పాటు ఉత్తాంధ్ర వెళ్లే ప్రయాణికుల కోసం ఇలా కొత్త సర్వీసులు ప్రారంభించడం అభినందనీయం అని ఎమ్మెల్యే అంజిబాబు హర్షం వ్యక్తం చేసారు,
