సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్‌ఐ ఆత్మహత్య పెను సంచలనంగా మారింది. నేటి ఉదయం శుక్రవారం ఉదయం తణుకు రూరల్‌ పోలీస్‌ష్టేషన్‌లో (Tanuku Rural) ఎస్‌ఐ మూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకొన్నారు. ఇటీవల అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్‌కు గురవడంతో తీవ్ర మనస్థాపం తో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పలు అవినీతి ఆరోపణలుఫై ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చెయ్యడం తో . ప్రస్తుతం మూర్తి వీఆర్‌లో ఉన్నారు. నేటి శుక్రవారం ఉదయం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు రెడ్ కలర్ పల్సర్ బైక్ ఫై వచ్చిన ఆకస్మికంగా వచ్చిన ఎస్ ఐ మూర్తి… తోటి పోలీసులుతో తాను వాష్ రూమ్ కు వెళుతున్నానని చెప్పి అందరు చూస్తుండగానే తనను తాను రివార్వల్‌తో కాల్చుకొని కుప్పకూలిపోయారు. అక్కడ ప్రాణాలు విడిచినట్లు ప్రాధమిక సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *