సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ మహిళలకు ఈనెల 8వ తేదీ నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్టు సీఎం చంద్రబాబు నేడు, ఆదివారం ప్రకటించారు. రాష్ట్రంలో మహిళల స్వయం ఉపాధికి 90 రోజుల పాటు 1,02,832 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ శిక్షణ కేంద్రాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాలలో ఏర్పాట్లు చేయ్యలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *