సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి ఆదివారం ఉదయం భీమవరం మార్కెట్ యార్డ్ దగ్గర జరిగిన మోటార్ మెకానిక్ అసోసియేషన్ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొని భూమి పూజ నిర్వహించారు. తదుపరి అయన . నిత్యం తమ పనులలో ఎంతో శ్రమించే మోటారు మెకానిక్ లు కష్టా నష్టాలకు ఓర్చుకొని తమ అసోసియేషన్ వారికి వేదిక గా ఈ భవన నిర్మాణానానికి పూనుకోవడం అభినందనీయం అని వారికీ శుభాకాంక్షలు తెలిపారు మండలి చైర్మెన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *