సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రోజు రోజుకు బంగారం ధరలు దిగివస్తున్నాయి. తాజగా నేడు, సోమవారం (ఏప్రిల్ 7, 2025న ) హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 90,650గా ఉండగా..22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ. 83,090గా దిగివచ్చింది. . మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 90,800కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 83,240 స్థాయిలో ఉంది. మరోవైపు దేశంలో వెండి ధరలు కిలోకు వెయ్యి రూపాయలు తగ్గి రూ. 93,900గా ఉంది.
