సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గం లోని కాళ్ళ మండలం, దొడ్డనపూడి గ్రామంలో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను నేడు సోమవారం ఉదయం శాసనసభ డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు. . ఈ కార్యక్రమంలో గ్రామా పెద్దలు స్థానిక .కూటమి నాయకులు మరియు ప్రజలు పాల్గొని రఘురామాను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *