సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కడపలో ఘనంగా జరుగుతున్న “మహానాడు” లో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు కుమారుడు పారిశ్రామిక వేత్త , కనుమూరి భరత్ పాల్గొని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ని సభా వేదికపై మర్యాదపూర్వకంగా కలిసి తెలుగుదేశం పార్టీ నిర్వహణ కోసం 20 లక్షల రూపాయల విరాళాన్ని చెక్కు ద్వారా అందజేయడం జరిగింది.
