సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లోని కీలక నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కుమారుడు ఏపీలో కీలక పదవిలో ఉన్న ఆయన కోసం తెలంగాణ నార్కోటీమ్ వెతుకుతోందా? అంటూ ఒక ఇంగ్లిష్ పత్రికలో నిన్నశుక్రవారం వార్త సోషల్ మీడియాలో హాల్ హాల్ చేస్తుంది. ఆ వార్త సారాంశం ప్రకారం ఇటీవల పేకాట క్లబ్ లు వ్యవహారాల్లోనూ, లిక్కర్ బిజినెస్ లోనూ ఆయన పేరు కొంతకాలం క్రితం ప్రముఖ మీడియా ఛానెల్స్ లో వివాదస్వాదం అయ్యింది..విషయంలోకి వస్తే.. ఆ ఎమ్మెల్యే కుమారుడు హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటున్నారని ఇటీవల హైదరాబాద్ లో డ్రగ్స్ సఫయ్ చేస్తున్న కొన్ని ముఠాలను నార్కోటిక్ వారు, టాస్క్ ఫోర్స్ వారు పట్టుకున్నారు. వారినుంచి కస్టమర్స్ డేటా మొత్తం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ పేర్లలో ఎమ్మెల్యే కుమారుడి పేరు ఉన్నదనేది ఇప్పుడు వినపడుతున్న టాక్, ఆయన కోసం నార్కోటిక్ టీమ్ వెతుకుతుండటం.. ఆయన ప్రస్తుతం విదేశాలకు వెళ్లి ఉండొచ్చని.. ఎందుకంటే ఆయన మొబైల్ లాస్ట్ లొకేషన్ శంషాబాద్ ఎయిర్ పోర్టు చూపించిందని ఓ అధికారి చెప్పారు అని ..ఆయన డ్రగ్స్ వాడుతున్నట్లు అనుమానాలు నిజం అయితే ఇబ్బందులు తప్పవని ఆ వార్తల సారాంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *