సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసియున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు గ్రామస్తులు, భక్తులు, సేవకులు, దేవదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షమంలో 60 రోజులకు గాను హుండీలు తెరచి లెక్కించగా రూ.7,32,195/-లు, మరియు విధేశీ డాల్లర్లు: 3 , అన్నదానం హుండీ ద్వారా రూ.7.936/- ఆధాయం వచ్చి యున్నది. ఈ లెక్కింపు కార్యక్రమం ను వర్థినీడి వెంకటేశ్వర రావు, తనిఖీదారు,పర్యవేక్షించగా, కర్రి శ్రీను, యం. రఘునాధ , కార్యనిర్వహణాధికార్లు మరియు ధర్మకత్తలి మండలి ఛైర్మన్, చింతలపాటి బంగార్రాజు మరియు సభ్యులు బి. సత్యప్రసాద్ , బి. కృష్ణ వేణి, పి.లీల, పి.వి.రామకృష్ణ,యస్,ఎన్, లక్ష్మీ కుమారి, వై. రమణ, పి. శ్యామ్ కుమార్, పి. జ్యోతిమయి,కె. విజయలక్ష్మి పాల్గొన్నారు.
