సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి సంపూర్ణ స్వర్ణ అలంకరణ కోసం నేడు, ఆదివారం స్థానిక భక్తులు జక్కంశెట్టి హరీష్ మరియు కొంకిపూడి కిరణ్ 100,000 ఒక లక్ష రూపాయలు కానుకగా అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ఆలయ ధర్మకర్తలు ఉదీశి మీనాక్షి, పాపోలు ఏడుకొండలు ఫోటో ప్రసాదం అందజెయ్యడం జరిగింది.
