సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడనుంది అని వాతావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి వాయుగుండంగా మారుతుందని తుపాను గా మారే లక్షణాలు దీనికి ఉన్నాయని ఈనెల 18 లేదా 19వ తేదీ కల్లా ఉత్తర తమిళనాడు తీరానికి చేరువగా వస్తుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీని ప్రభావంతో రేపటి సాయంత్రం నుండి ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *