సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నిక ఈ నెల 20న నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాకు ఎవరు చైర్మెన్ అవుతారు? అన్ని అనుకున్నట్లు అయితే ఉండి జడ్పీటిసి గెలిచిన జనసేన తరపున గెలిచిన, పివిఎల్ నరసింహారావు కావాలి.. కానీ ?ఇవి రాజకీయాలు కదా! టీడీపీ నుంచి గణపవరం జడ్పీటీసీ గెలిచిన ఇందుకూరి రామకృష్ణంరాజు, కూడా పోటీ పడుతున్నారు. మరి, వీరిద్దరిలో కూటమి పార్టీల అధిష్టానం ఎవరిని సూచిస్తే వారికీ జిల్లాలోని జడ్పీటిసి లు ఏకాభిప్రాయంతో గెలిపించే అవకాశం ఉంది. కూడా జిల్లాలోని మొత్తం 20 జడ్పీటీసీ స్థానాలూ కూటమి అభ్యర్థులే ఏకపక్షంగా గెలవడంతో కూటమి అధిష్ఠానం నిర్ణయం కోసం జిల్లా జడ్పీటీసీ లు ఎదురుచూస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *