సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేటి, సోమవారం ఉదయం భీమవరం సమీపంలోని ఉండి రైల్వే గేట్ వద్ద ఊహించని రీతిలో ధాన్యం లోడు లారీ అదుపు తప్పి పంటకాలువ లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టిన సంఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. అయితే ఈ ఘటనలో ఉత్కంఠత మధ్య లారీ డ్రైవర్, క్లినర్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయట పడటం తో అందరు ఉపిరితీసుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *