సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అనేక దశాబ్దాలుగా భీమవరం శ్రీరాంపురం ఇందిరా గాంధీ బొమ్మ సెంటర్ లో వేంచేసినటు వంటి శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు ముగింపు సందర్భంగా రేపు ఆదివారం (9-10-2022, ) ఉదయం 11.00గంలకు అన్నసమారాధన కార్యక్రమం జరుగును.కావున యావన్మంది భక్తులు విచ్చేసి అమ్మవారి అన్నప్రసాదము స్వీకరించాలని దేవాలయ ఉత్సవాల నిర్వాహకులు తాళ్లపూడి పరమేశ్వరరావు,యజ్జిపురపు అప్పలనాయుడు, కరణం పోలినాయుడు,గోరెళ్ల రామకృష్ణ, రెల్లి మావుళ్ళు ప్రకటించారు.
