సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనం చేసుకొన్నా స్థానికులు, కేదార వెంకట సత్యా దేవ్ శ్రీ అమ్మవారికి 7 గ్రాముల 990 మిలిగ్రాములు బంగారం కానుకగా అందచేశారు. మరో భక్తులు, శ్రీవత్సవాయి నాగ వెంకట శివ రంగ రాజు అమ్మవారిని దర్శించుకొని శ్రీ అమ్మవారి 16 గ్రాములు బంగారం కానుకగా అందచేశారు. ఈ కార్యక్రమలులో ఆలయ చైర్మన్ మానేపల్లి నాగేశ్వరావు మరియు ధర్మకర్తలు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *