సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు భీమవరంలో నేడు, గురువారం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం మరియు పంచారామ క్షేత్రం ను దర్శించుకొని ప్రత్యక పూజలు నిర్వహించారు. ఈ సందర్భముగా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి దర్శనాలు చేయించి తదుపరి శ్రీ అమ్మవారి , శ్రీ సోమేశ్వర స్వామివారి ఫోటోలు శేషవస్త్రాలు అందజేశారు. శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మానేపల్లి నాగేశ్వరావు ధర్మకర్త లు రామాయణం సత్యనారాయణ ముత్యాల వెంకట రామారావు మావూరి సుందర రావు , ch శేషాగిరి తాళ్లపూడి భాగ్య లక్ష్మి గోపిశెట్టి విజయ లక్ష్మి , కోయ వెంకట లక్ష్మి , నీలాపు విజయ నాగ లక్ష్మి తదితరులు పాల్గున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *