సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 14 వ తేదీవరకు 33 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే 58వ వార్షిక మహోత్సవాలు సందర్భముగా శ్రీ అమ్మవారి నూతన అలంకరణ నిమిత్తము ఈ నెల 15వ తేదీ బుధవారం నుండి నిలువెత్తు శ్రీఅమ్మవారి మూలవిరాట్ విగ్రహ దర్శనాన్ని భక్తులకు నిలిపివేస్తునారు. తదుపరి పునః దర్శనం ఈ నెల 29 వతేది బుధవారం కళాన్యాసం పూజ కార్యక్రమం అనంతరం ఉదయం 11 గంటల నుండి శ్రీ మావుళ్ళమ్మవారి మూలవిరాట్ దర్శన భాగ్యం భక్తులకు కల్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *