సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం మధ్యాహ్నం 3.30 గం.కు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, సీఎం జగన్ తో తాడేపల్లిలో అయన క్యాంపు కార్యలయంలో భేటీ అయ్యరు. రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజువారి కుమారుడు సుందర్ రాజు కలసి సీఎం జగన్ మోహనరెడ్డి కి సింహాలుతో ఉన్న ప్రభుత్వ రాజముద్ర చిహ్నాన్ని బహూకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *