సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు తన ఎంపీ ఫండ్స్ నుండి మంజూరు చేయించిన 24 లక్షల రూపాయల నిధులతో ఉండి మండలం ఉనుదుర్రు గ్రామంలోని మంచి నీరు పైప్ లైన్ పనులకు నేడు, గురువారం ఉండి శాసనసభ్యులు మంతెన రామరాజు ఉండి వైసిపి పార్టీ ఇంచార్జి pvl నరసింహారాజు మరియు గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి తో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎంపీ ఫండ్స్ నుండి నిధులు మంజూరు చేసిన సందర్భంగాఎంపీ రఘురామ కు గ్రామ సర్పంచ్ ధన్యవాదాలు తెలియజేసారు.
