సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం నరసింహపురం గ్రామంలో “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా నేడు, శుక్రవారం స్థానిక ఎమెల్య గ్రంధి శ్రీనివాస్ ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ,ఇంకా ఏమైనా సమస్యలు వున్నాయా ?అని అడుగుతూ,వాటిని అవకాశం మేరకు అక్కడికి అక్కడే సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించడానికి ఆదేశాలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు,ప్రజా ప్రతినిధులు వైసిపి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, పాల్గోన్నారు. ( పైన తాజా చిత్రం)
