సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల దసరా కు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో ‘గాడ్ ఫాదర్’ సినిమా టాక్ బాగా వచ్చినప్పటికీ థియేటర్స్ లో కలెక్షన్స్ దిశగా మాత్రం నిరాశపరచింది. దీని మాతృక మలయాళ రీమేక్ ‘ లూసిఫర్ పెద్ద హిట్.. తెలుగు డబ్బింగ్ కూడా ఓటిటి లో జనం చూసేసారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రముఖ ఓటీటీ లో నెట్ ఫ్లిక్స్ లో మంచి ఆఫర్ తో ఈ సినిమాను సొంతం చేసుకోంది. మరి ఓటిటి లో ఈ నవంబర్ 19 నుంచి ప్రేక్షకులు వీక్షించవచ్చు..
