సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శుక్రవారం ఏలూరు నుండి వచ్చిన భక్తులు పి రాజేంద్ర ప్రసాద్ , రమాదేవి దంపతులు శ్రీ అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారి భక్తులకు దేవాలయంలో నిర్వహించే నిత్యాన్నదాన సమారాధన ట్రస్ట్ కు 1 లక్ష 116 రూపాయలు ను కానుకగా దేవాలయంలో అందజేశారు.
