సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణం గునుపూడి ప్రాంతంలో ఈ నెల 28న {నవంబర్- 28-2022న} రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు పుట్టున రోజున స్థానిక సెంటర్ లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి కాంస్య విగ్రహం పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. (ఫై దృశ్యం లో హుందాగా కుర్చీలో కూర్చున్న భంగిమలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం రూపొందిస్తున్న దృశ్యం ను చూడవచ్చు) ఈ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి స్థానిక ఆయన అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.
