సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో భూకంప తీవ్రత కృష్ణ జిల్లా విజయవాడ, జగ్గయ్యపేట, పాత తిరువూరు, మైలవరం, రెడ్డిగూడెం, నందిగామ, కంచికచర్ల, లో గోదావరి జిల్లాలలో రాజమండ్రి,, ప్రత్తిపాడు, ద్వారా పూడి, ఏలూరు, జంగారెడ్డి గూడెం, ద్వారకా తిరుమల పెనుగంచిప్రోలు, గంపలగూడెం,దేవరపల్లి, గోపాలపురం మండలాలు, తాడితోట, మోరంపూడి ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు సమాచారం. ఇక అల్లూరి జిల్లా చింతూరు డివిజన్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఎటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని పలు గ్రామాల్లో సైతం స్వల్పంగా భూమి కంపించింది. వైజాగ్ లో పలు అపార్ట్మెంట్స్ లో ప్రకంపనలును నివాసితులు గుర్తించారు. AP లో భూప్రకంపనల ప్రభావం .. కృష్ణ,గోదావరి జిల్లాలలో తెలంగాణ ములుగు నుండి ఏపీలోని వైజాగ్, రాజోలు, ఒంగోలు వరకు భూమి క్రింద పలకల ద్వారా భూప్రకంపనలు తీరును ఫై మ్యాప్ లో చూడవచ్చు..
