సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు సోమవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి భవనం ఆవరణంలో జరిగిన 77 వ భారత రిపబ్లిక్ డే కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పోలిసుల గౌరవ వందనం స్వీకరించిన తదుపరి మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు, మహాత్మా గాంధీ, డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ ఫోటోలకు పుష్పమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. రాష్ట్ర ప్రజలు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.
